ACB Case On Vidadala Rajini : బిగిస్తున్న ఉచ్చు….! మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు

ACB Case On Ex Minister Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. 2020లో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు దాఖలయ్యాయి. బెదిరించి రూ.2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విడదల రజనీని ఏ1గా చేర్చారు.

తాజా వార్తలు