Aadhaar Updates: లేదు లేదంటూనే ఆధార్ కార్డును ప్రతి ఒక్కరి జీవితంలో ఆనివార్యం చేసిన కేంద్ర ప్రభుత్వం సవరణల విషయంలో చుక్కలు చూపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ బాధ్యతల్ని అప్పగించి నరకం చూపిస్తోంది. ఏపీలో ప్రాంతీయ కేంద్రం లేకపోవడంతో వేలాది మంది ఆధార్ సవరణల కోసం అల్లాడి పోతున్నారు.