Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Telangana
  • చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం
  • Telangana

చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం

Elite Media October 2, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
IMG-20240930-WA0181.jpg



మెట్టు సాయికుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులు

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభిస్తున్నారు.

రేపు కరీంనగర్‌లో మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొన్నం సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి విడతలో కరీంనగర్, వరంగల్, గద్వాలలో చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. అనంతరం అన్ని చెరువులలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు యోచిస్తున్నాం.

ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించడం, గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం కాకుండా చూడడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత పదేళ్లలో చేప పిల్లల పంపిణీలో జరిగిన భారీ కుంభకోణం గుర్తుంచుకుంటూ, చెరువు రకాలను బట్టి 3 రకాల చేపలను ఉచితంగా అందించనున్నామని వెల్లడించారు.

About the Author

Elite Media

Administrator

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: *బందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం*
Next: సద్దు మనిగిన కొండ సురేఖ వ్యాఖ్యల వివాదం…

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
10
  • Telangana

హరీష్‌రావుకు మంత్రి జూపల్లి ప్రశ్న: SLBC పనుల పూర్తి చేయకపోవడం పై విరుచుకుపడ్డారు

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d