IIIT Deaths: స్నేహితుడి మరణంతో కలత చెంది.. అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో గుండెపోటుతో ఒకరు, ఆత్మహత్య చేసుకుని మరొకరు…

IIIT Deaths: అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. గుండె పోటుతో ఓ విద్యార్థి మరణించిన గంటల వ్యవధిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు.

తాజా వార్తలు