Kakani Govardhan Reddy : విచారణకు డుమ్మా మాజీ మంత్రి కాకాణికి మరోసారి నోటీసులు, పరారీలో ఉన్నట్లు జోరుగా ప్రచారం

Kakani Govardhan Reddy : అక్రమ మైనింగ్, రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే కాకాణి పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు