Avanigadda Accident : కృష్ణా జిల్లా పులిగడ్డ వద్ద ఘోర ప్రమాదం- లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి

Avanigadda Accident : కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా వార్తలు