AP Rain Alert: ఉత్తరాంధ్ర, రాయలసీమకు వాన సూచన, కోస్తాలో కొనసాగుతున్న వడగాలులు, ఉక్కపోత

AP Rain Alert: ఆంధ్రప్రదే‌శ్‌‌లొో గురువారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

తాజా వార్తలు