Trains Cancellation: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులను కారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాకపోకలు నిర్వహించే 32 రైళ్లను రద్దు చేశారు. అలాగే 11 రైళ్లలను దారి మళ్లించారు.
