Pastor Death Case: పాస్టర్‌ మృతి కేసులో వీడుతున్న మిస్టరీ.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ, విజయవాడలోనే మూడు గంటలు

Pastor Death Case: రాజమండ్రి సమీపంలో పాస్టర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. విజయవాడలో నాలుగు గంటల పాటు పాస్టర్‌ అదృశ్యం కావడం వెనుక కారణాలను పోలీసులు గుర్తించారు. చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి మధ్యలో రెండు సిగ్నల్స్ మధ్య ప్రయాణంలో నాలుగు గంటల జాప్యాన్ని గుర్తించారు.

తాజా వార్తలు