Sathyasai Tragedy : పండుగ పూట తీవ్ర విషాదం, సైనైడ్ తాగి బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహ‌త్య

Sathyasai Tragedy : శ్రీసత్యసాయి జిల్లాలో పండగ పూట విషాధం అలుముకోంది. బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. సైనైడ్ తాగి ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

తాజా వార్తలు