West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం- తన భార్యపై కేసు పెట్టిందని యువతిపై అత్యాచారం, వీడియో తీసి బెదిరింపులు

West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తగాదాలో తన భార్యపై కేసు పెట్టిందనే కోపంతో…యువతిపై మహిళ భర్త అత్యాచారం చేశారు. అంతేకాక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

తాజా వార్తలు