AP TTC Coaching : టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ (టీటీసీ) వేసవి ట్రైనింగ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 3 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనింగ్ 42 రోజుల పాటు ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వివరించారు.
