Passport Special Drive in AP : సమ్మర్ వేళ రద్దీ…! పాస్‌పోర్ట్‌ల జారీకి స్పెషల్ డ్రైవ్‌ – ఇవిగో వివరాలు

Passport Seva Kendras in AP : పాస్‌పోర్ట్‌ల జారీకి ఏప్రిల్‌ 5న ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఈ మేరకు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పాస్‌పోర్ట్‌ సేవలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు