AP TG Heat Wave : తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు, రేపు ఈ మండలాల్లో వడగాలులు

AP TG Heat Wave : ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఇవాళ వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.7°C, నంద్యాల జిల్లా రుద్రవరం, తెలంగాణలోని భద్రాచలంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తాజా వార్తలు