AP Pension Distribution : ఏప్రిల్ పెన్షన్ల పంపిణీపై కీల‌క అప్‌డేట్, నేడే పెన్షన్ న‌గ‌దు విత్‌డ్రాకు ప్రభుత్వం సర్క్యులర్

AP Pension Distribution : ఏప్రిల్ పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నేడే పెన్షన్ నగదును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు