AP Ration Card Ekyc : ఏపీ రేష‌న్ కార్డుదారుల‌కు అప్‌డేట్‌, ఏప్రిల్ 30 వరకు ఈకేవైసీ గడువు పొడిగింపు

AP Ration Card Ekyc : రేషన్ కార్డు ఈకేవైసీ గడువును ఏపీ ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ సివిల్ సప్లై శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌పీ షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, డీసీఎస్‌వో లాగిన్, కలెక్టర్ లాగిన్‌ల‌లో ఈకేవైసీపీ యూనిట్లు అందుబాటులో ఉంచారు.

తాజా వార్తలు