Insta Crime: విజయవాడలో దారుణం, ఇన్‌స్టాగ్రామ్‌లో పదో తరగతి విద్యార్ధినిని భయపెట్టి, న్యూడ్‌ కాల్స్‌ చేయించి…డబ్బు వసూలు

Insta Crime: సోషల్‌ మీడియా వికృతానికి పదో తరగతి బాలిక బలైన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. మాయమాటలతో విద్యార్థినితో పరిచయం చేసుకుని ఆపై బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేటుగాడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

తాజా వార్తలు