AP Telangana Today : తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కొండగల్‌లో పర్యటించనున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ.. గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదల వంటి ఏపీ, తెలంగాణకు సంబంధించి నేటి 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
