Obulapuram Mining Case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో ముగిసిన వాదనలు – మే 6న తుది తీర్పు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్‌ కేసులో వాదనలు ముగిశాయి. మే 6వ తేదీన సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలిజనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు ఐపీఎస్‌ అధికారులపై కేసులు నమోదయ్యాయి. తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

తాజా వార్తలు