AP SSC Exams 2025 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ – ఏప్రిల్ 1న సోషల్ స్టడీస్ పరీక్ష

AP SSC Exams 2025 Updates: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సోషల్ పరీక్ష తేదీని మార్పు చేసింది. మార్చి 31 కాకుండా ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

తాజా వార్తలు