CPM Mahadharna : ఇళ్ల స్థలాల కోసం కదంతొక్కిన కామ్రేడ్లు – విజయవాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా

CPM Maha Dharna at Vijayawada : సీపీయం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద పేదలు మహాధర్నా నిర్వహించారు. ఇల్లు కేటాయించాలని… పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల స్థలాల విషయంపై దృష్టి పెట్టాలన్నారు.

తాజా వార్తలు