CBN in Chennai : ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని అభిప్రాయపడ్డారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.
