AP Ration e-KYC : నత్తనడకన ఈకేవైసీ ప్రక్రియ – బారులు తీరుతున్న ప్రజలు, తప్పని ఇక్కట్లు…!

Ration e-KYC Registrations in Andhrapradesh : ఏపీలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. గడువు సమీపిస్తున్నప్పటికీ…. నమోదు ప్రక్రియ నత్తనడక సాగుతోంది. మరోవైపు తీవ్ర‌మైన ఎండ‌లో ప్రజలు బారులు తీరుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. గడువు పొడిగించాలని కోరుతున్నారు.

తాజా వార్తలు