Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలివే

Tirumala Tirupati Devasthanam Updates: ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు