APSRTC Special Buses : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక బస్సులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులోని అరుణాచలం, రామేశ్వరంకు సర్వీసులు ఏర్పాటు చేసింది.
