AP Assigned Lands: ఆంధ్రప్రదేశ్‌లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల లెక్క తేలనుంది. వైసీపీ ప్రభుత్వ హయంలో నిషేధిత భూముల బదలాయింపుతో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయనే అభియోగాల నేపథ్యంలో అసైన్డ్ భూముల లెక్క తేల్చేందుకు ఇన్‌ఛార్జి మంత్రుల నేతృత్వంలో జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
