Visakhapatnam Crime : ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం – గ‌ర్భం దాల్చ‌డంతో వెలుగులోకి..!

విశాఖ‌ప‌ట్నంలో ఘోరం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి తొమ్మిదో త‌ర‌గ‌తి బాలిక‌పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు