Amaravati Development Corporation Jobs : అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 7 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలతో పాటు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
