Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు…అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం దర్యాప్తునకు ఆదేశించారు.
