AP SADAREM Slots : దివ్యాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్ 1 నుంచి ‘సదరం’ స్లాట్లు- అవ‌స‌ర‌మైన ప‌త్రాలివే

AP SADAREM Slots : ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్లు, ఇతర రాయితీలకు కీలకమైన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు