TDP vs YCP : టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఏపీలో బాహుబలి కలెక్షన్లకు మించి లిక్కర్ స్కామ్ జరిగిందని.. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా ఆరోపించారు. ఆయన కామెంట్స్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు. లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా అని ఛాలెంజ్ చేశారు.
