Pastor Praveen Case : పాస్టర్‌ ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Pastor Praveen Case : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాస్టర్‌ ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి చెందారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని.. అతని బంధువులు, క్రైస్తవ ఆరాధకులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు