AP SSC Paper Leak : ఏపీలో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ సంచలనంగా మారింది. టెన్త్ పేపర్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. పలు చోట్ల కేసులు నమోదు చేశారు. కొందరు విద్యార్థులను డిబార్ చేశారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
