Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోర‌ం జరిగింది. భార్య వేరే వ్య‌క్తితో, భర్త మరో మహిళతో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నారు. అయితే భార్య‌ను భ‌ర్త వేధిస్తున్నాడు. త‌న వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య‌, భ‌ర్త‌ను క‌డ‌తేర్చాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చింది.

తాజా వార్తలు