Balabhadrapuram Cancer Screening : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సర్వే 38 అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించామన్నారు. అనుమానిత కేసులలో 10% నుంచి 15% వరకు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
