Georgia University: ఏపీలోని ఉత్తరాంధ్ర కు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రానుంది. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.క్యాంపస్ ఏర్పాటుకు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జార్జియా నేషనల్ యూనివర్శిటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదర్చుకుంది.
