AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిల్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తాజా వార్తలు