Visakha IIPE Jobs : విశాఖ‌ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో 17 నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ముఖ్య వివ‌రాలు ఇవే

Visakha IIPE Jobs : విశాఖ పెట్రోలియం యూనివర్సిటీలో 17 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 31 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తారు.

తాజా వార్తలు