Vidadala Rajini ACB Case : అక్రమ కేసులకు అస్సలు భయపడను.. విడదల రజిని స్పందన ఇదే!

Vidadala Rajini ACB Case : ఏపీలో మరో కేసు చర్చనీయాంశంగా మారింది. మాజీమంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించినట్టు అభియోగాలు మోపింది. తాజాగా ఈ కేసుపై విడదల రజిని స్పందించారు. ఇది అక్రమ కేసు అని.. తాను భయపడబోనని స్పష్టం చేశారు.

తాజా వార్తలు