AP LAWCET Notification 2025 : ఏపీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల – జూన్ 5న ఎగ్జామ్, ముఖ్య తేదీలివే

AP LAWCET Notification 2025 : ఏపీ లాసెట్ – 2025 నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లించాలి. జూన్ 5న లాసెట్ పరీక్ష జరగుతుంది.

తాజా వార్తలు