Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కల్యాణం ఉంటుంది.
