CM Chandrababu : అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటన, బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల గాంధీ కాలనీలో భారతరత్న అంబేడ్కర్ విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

తాజా వార్తలు