Pawan Kalyan : మే నెలాఖరు లోపు 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం పూర్తి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు వల్ల పల్లె పండుగ విజయవంతం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బలమైన, అనుభవశీలి అయిన ముఖ్యమంత్రి ఉంటే నాలంటివారు నేర్చుకుంటారన్నారు. కర్నూలు జిల్లా పుడిచర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు.

తాజా వార్తలు