Nandyal Crime : అసభ్య వీడియోలు చూపిస్తూ.. విద్యార్థినుల‌పై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

Nandyal Crime : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్ధినులపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. అశ్లీల చిత్రాలు చూపిస్తూ విద్యార్థినుల‌ పట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లాలో జరిగింది. దీంకో విచార‌ణ జ‌రిపి ఆ కీచ‌క ఉపాధ్యాయుడిని జిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశారు.

తాజా వార్తలు