Vijayawada Mla: అసెంబ్లీ సాక్షిగా మహిళా ఐఏఎస్ అధికారిణిపై విజయవాడకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను క్రమబద్దీకరించడానికి అంగీకరించక పోవడంతో సీనియర్ ఐఏఎస్ అధికారిణిని తీవ్ర స్థాయిలో బెదిరించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మంత్రిని దూషించారు.
