Employees Dues: ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, నేడు రూ.6200కోట్ల విడుదల.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు

Employees Dues: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో శుక్రవారం రూ.6200కోట్లను విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లుగా ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బును దారి మళ్లించడంతో వాటి కోసం పలు మార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు.

తాజా వార్తలు