APPSC FRO Key 2025 : ఏపీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ‘కీ’ విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి

APPSC FRO Answer Key 2025 : ఎఫ్‌ఆర్‌ఓ స్క్రీనింగ్ టెస్ట్ ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వివరాలను పేర్కొంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ  కీపై ఏమైనా అభ్యరంతరాలు ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 23వ తేదీ వరకు తెలపవచ్చు. 

తాజా వార్తలు