VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్

VMC Lands: విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్‌ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 

తాజా వార్తలు