Acharya Nagarjuna University Admissions 2025 : ఏఎన్యూ దూరవిద్య ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్చి 23న ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.
