Tirumala : ఈనెల 25న శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం – పలు సేవలు రద్దు

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు. 

తాజా వార్తలు